నేడు సాయంత్రం 6 గంటలకు నోటిఫికేషన్ విడుదల! తాండూరు జనవాహిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేయనున్నారు.గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగుస్తుండటం, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఈ...
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందే! కవితను జైలుకు పంపింది మేమే.. రాహుల్ యాత్రకు బస్సులిచ్చింది బీఆర్‌ఎఎస్ఏ తాండూరు జానవాహిని ప్రతినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉన్నది చీకటి ఒప్పందమేనని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు...
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దేశాభివృద్ధే బీజేపీ ఏకైక లక్ష్యం కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు పేరు మార్చి వాడుకుంటున్నాయని విమర్శ మంబాపూర్‌లో 30 అడుగుల బీజేపీ జెండా ఆవిష్కరణ తాండూరు జానవాహిని ప్రతినిధి: దేశాభివృద్ధి ఒక్కటే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, కేంద్రంతో ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వస్తేనే...
రక్తమోడుతున్న రహదారులు..   మృత్యువుకు ముఖద్వారాలు చేవెళ్ల గాయం మానకముందే.. నిత్యం మృత్యు ఘంటికలే అమ్మానాన్న రాకకోసం.. ఆ పసి హృదయాల ఎదురుచూపు కళ్లెదుటే కరిగిపోయిన పేగుబంధం.. తల్లిదండ్రుల కడుపుకోత రాలిపోయిన గృహజ్యోతి.. దిక్కులేనిదైన బతుకు తాండూరులో మృత్యు విలయం.. రెండు రోజుల్లో ఆరు అనర్థాలు ఈ మరణ మృదంగానికి బాధ్యులెవరు?.. ఆ కుటుంబాలకు...
అర్ధరాత్రి అక్రమ 'మట్టి' మాయ! అభివృద్ధి పేరుతో దోపిడీ.. ఆదివారం కూడా ఆగని అక్రమ రవాణా రాజకీయ నేతకు 'కప్పం'..  కళ్లు మూసుకున్న యంత్రాంగం    తాండూరు జానవాహిని ప్రతినిధి :- వికారాబాద్ జిల్లా తాండూరు, యాలల మండలాల్లో "నేషనల్ హైవే" నిర్మాణం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అభివృద్ధి ముసుగులో...
యువకుడి ఆత్మహత్య యాలాల మండలంలో విషాదం.. అగ్గనూరులో ఘటన తాండూరు :  బైక్ విషయంలో జరిగిన గొడవ, ఆపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన వికారాబాద్ జిల్లా, యాలాల మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు...
తలంబ్రాలు పోయాల్సిన చేతులే కన్నీళ్లు తుడిచాయి!పెళ్లింట చావు డప్పు.. పెళ్లికి వచ్చిన వారంతా స్మశానానికి సంగెంకుర్డ్‌లో కన్నీటి సంద్రం. తాండూరు :- మరి కాసేపట్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి.. బంధుమిత్రుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారాలి. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆనందం ఆవిరైంది. పెళ్లి...
వికారాబాద్ జట్టు పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం  తాండూరు :   స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -14 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీలో తాండూర్ జట్టు విజేతగా నిలిచింది.. శనివారం పరిగి మినీ స్టేడియంలో తాండూరు- వికారాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.....
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం, రాష్ట్రంలో ప్రజాభిమానాన్ని ప్రతిబింబిస్తోందని టీపీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మార్గదర్శకంలో సమన్వయం, వ్యూహాత్మక ప్రణాళికలు ఈ విజయానికి ప్రధాన కారణమని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడిగా...
బీసీ సమాజం ఈ దేశానికి వెన్నెముక స్వతంత్రం వచ్చి ఏళ్ల గడిచిన సామాజిక సమానత్వం లేదు స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలి ఇంకా బీసీ సమాజం విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో సరియైన స్థానం పొందలేదు జాతీయ పతాక ఆవిష్కరణలో బీసీ నేత కందుకూరి రాజ్ కుమార్ జానవాహిణి టీవీ తాండూర్ డెస్క్ :-...