రెండున్నర ఏళ్ల చొప్పున సర్పంచ్ ఉప సర్పంచ్ గా బాధ్యతలు  చరిత్ర సృష్టించిన తండా జనవాహిని ప్రతినిధి తాండూరు : ఐకమత్యమే మహాబలం అని నిరూపించింది పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండా. సాధారణంగా ఎన్నికలంటే పోటీ, విమర్శలు, ప్రలోభాలు కనిపించే చోట... ఈ తండా గ్రామస్థులు మాత్రం అభివృద్ధికి కొత్త నిర్వచనం చెప్పారు. గ్రామపెద్దల...
 కోర్టు తీర్పు వెల్లడి కఠిన శిక్ష విధించిన గౌరవ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శ్రీ డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి అభినందించింది జిల్లా ఎస్పీ తాండూరు జనవాహిని ప్రతినిధి : పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016వ సంవత్సరంలో జరిగిన నిండు గర్భిణి హత్య కేసులో వికారాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి శ్రీ...
స్వాముల మనోభావాలు దెబ్బతీయద్దు   తాండూరు డిఎస్పీకి వినతి.. తాండూరు జనవహీని ప్రతినిధి : శబరిమల దీక్ష ధరించిన పోలీస్ శాఖ సిబ్బంది యూనిఫామ్ ధరించాలంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విధించిన ఆంక్షలు సరికాదని, ఈ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అయ్యప్ప స్వాములు, వివిధ హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు...
భక్తులతో కిటకిటలాడిన తాండూరు పురవీధులు! స్వాములకు సద్ది వడ్డించిన స్వప్న పరిమళ్  తాండూరు జనవాహిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇవాళ శ్రీ అయ్యప్ప స్వామి వారి వార్షికోత్సవ వేడుకలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అయ్యప్ప భక్తులు, స్వామి శరణు ఘోషతో పట్టణమంతా మార్మోగింది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి...
డే అండ్ నైట్ డ్యూటీ లో కుక్కలు  ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు అంటున్న శూనకాలు  పిల్లల, వృద్దుల, యువకుల ఎవరైనా ఓకే  బైటికి వస్తే ఖతం... కాటు తప్పదా..?  రాజ్యామెళుతున్న  గ్రామ సింహాలు  తాండూరు జనవాహిని ప్రతినిధి : "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అనే సామెత ఇకపై చెల్లదు! ఎందుకంటే...
ఆ ఊరి ఎన్నికల్లో ఒకే ఒక్క ఫ్యామిలీ! సర్పంచ్ ఎవరో డిసైడ్ చేసే టెన్షన్ లేదు! తాండూరు జనవాహిని ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలంటేనే యుద్ధ వాతావరణం, హామీల సునామీ, ఓటర్లను ఆకర్షించే ట్రిక్కులు... ఇదంతా చూసి చూసి విసిగిపోయిన వారికి, మంతన్ గౌడ్ గ్రామం ఒక ప్యారడైజ్!ఈ ఊళ్లో ఈసారి జరిగిన రిజర్వేషన్లు...
తొలి దశలోనే తాండూరు నియోజకవర్గానికి పోలింగ్  నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి. తాండూరు జనవాహిని ప్రతినిధి : రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుమిదిని మంగళవారం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనితో, ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం రాజుకుంది.స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు...
ఎన్నికల సంఘం నోటిఫికేషన్డి డిసెంబర్   నెలలో       మూడు దఫాలు నామినేషన్ల ఘట్టం నవంబర్ నెలాఖరు నుండి మొదలు తాండూరు జనవాహిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల షెడ్యూల్‌ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్ వెల్లడించిన ప్రకారం, పోలింగ్...
 నేరాల నియంత్రణపై దృష్టి, పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం డిఎస్పీ నర్సింగ్ యాదయ్య  తాండూరు జనవాహిని ప్రతినిధి : తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మంగళవారం నాడు పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నిరంతరం ప్రజలతో మమేకమై...
స్థానిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..! సంక్షేమ పథకాలకు తాత్కాలిక బ్రేక్? 22% రిజర్వేషన్ కే బీసీ లు పరిమితం పత్తి రైతులకు ఉపశమనం కలిగేనా.. జనవాహిని ప్రతినిధి:  తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నడంతో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు మరియు నిధుల విడుదలపై తాత్కాలిక బ్రేక్ పాడే...