HomeTelanaganahyderabadప్రజానేతకు దైవాశీస్సులు...!

ప్రజానేతకు దైవాశీస్సులు…!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • పైలట్ రోహిత్ రెడ్డి విజయానికి ప్రత్యేక పూజలు
  • అభిమానం చాటుకున్న వెంకటేష్
  • మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష  

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి భవిష్యత్ విజయాలను, ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పార్టీ నాయకుడు వెంకటేష్ చిన్న మంగళవారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ… ఎల్లవేళలా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగే రోహిత్ రెడ్డికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆయనకు సుదీర్ఘ ఆయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ప్రజాసేవలో మరిన్ని అపారమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments