HomeEntertainment'దీవాన' రికార్డు: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చిన్న మూవీ.!

'దీవాన' రికార్డు: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చిన్న మూవీ.!

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY


‘దీవాన’ రికార్డు: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చిన్న మూవీ.!

Aug 8, 2026 5:17PM

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన ‘దీవాన’ సినిమా ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెలుగు ఆడియన్స్ ని అలరించింది. థియేట్రికల్ గా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ దీవాన మూవీ సత్తా చాటుతోంది. 

ఇటీవల ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైల్ స్టోన్ కు చేరుకుంది. 

పెద్దగా అంచనాలు లేకుండా జూన్ 20న థియేటర్లలో అడుగుపెట్టిన ‘దీవాన’ మూవీ.. మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక జూలై 31న ఓటీటీలోకి వచ్చిన తర్వాత.. ఈ సినిమా మరింత మందికి రీచ్ అయింది. సోషల్ మీడియాలో ఈ మూవీ క్లిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో ఓటీటీలో ఈ సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతూ.. తక్కువ వ్యవధిలోనే 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకుంది. 

దీవాన చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో  హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయ్యారు. 

 

 

Deewana Movie, OTT Telugu, Aha 

 



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments