తెలంగాణ ఆక్రమణలపై ‘హైడ్రా’ దూకుడు.. దుండిగల్ పరిధిలో విల్లాల కూల్చివేత-hydra demolishing villas in dundigal municipality ,తెలంగాణ న్యూస్ By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp మల్లంపేట్ కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయమే మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాల వద్దకు అధికారులు, పోలీసులు చేరుకున్నారు.