Home ఆంధ్రప్రదేశ్ Budameru Floods : వద్దన్నా వినలేదు.. బుడమేరు వరదలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Budameru Floods : వద్దన్నా వినలేదు.. బుడమేరు వరదలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

0

Budameru Floods : ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు వరద ఇంకా తగ్గలేదు. దీంతో ప్రధాన రహదారులపై వరద ఉధృతి కొనసాగుతోంది. తాజాగా.. బుడమేరు వరదలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గల్లంతు అయ్యారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్నవరం నుంచి మచిలీపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Exit mobile version