18.2 C
New York
Saturday, May 18, 2024

Buy now

ఓటీటీలోకి బ్యాన్ చేసిన మూవీ ఫైటర్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?-hrithik roshan deepika padukone fighter ott streaming date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ఫైటర్ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. రిషబ్ సాహ్ని విలన్‌గా చేస్తున్నాడు. అయితే, ఫైటర్ మూవీని 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనుండగా తాజాగా సినిమాకు నిషేధం సెగ అంటుకుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles