15.5 C
New York
Sunday, May 19, 2024

Buy now

AP Municipal Workers Strike : సమ్మె విరమిస్తేనే నోటిఫికేషన్, డిమాండ్లు నెరవేరిస్తేనే సమ్మె విరమణ-కొలిక్కి రాని చర్చలు

AP Municipal Workers Strike : ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులతో మరోసారి చర్చలు జరిపింది. అయితే ఈ చర్చల్లోనూ స్పష్టత రాలేదు. చర్చలు విఫలమయ్యాయని కార్మికల సంఘాలు తెలిపాయి. సమ్మె విరమిస్తే డిమాండ్లపై నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి బొత్స అన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles