
- రాముని గుడికి విరాళం..!
- భక్తిని చాటుకున్న గోవింద్
- రామ మందిర పునర్నిర్మానం కు చేయూత….!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్ లో గల ఏకైక రామ మందిర పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి కి, బెల్కటూర్ గోవింద్ 10,వేల విరాళంగా ఆలయ కమిటీకి అందజేశారు. విరాళం అందజేసిన గోవింద్ కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రామ మందిర ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. తాండూరు లోని ఏకైక రామ మందిర పునర్నిర్మాణ పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



