Home బిజినెస్ Business Loan : మీరు బిజినెస్ లోన్ పొందాలని ఆలోచిస్తున్నారా? ముందు ఇవి తెలుసుకోండి

Business Loan : మీరు బిజినెస్ లోన్ పొందాలని ఆలోచిస్తున్నారా? ముందు ఇవి తెలుసుకోండి

0

బిజినెస్ లోన్‌ల రకాలు

బిజినెస్ లోన్ రకం కూడా వడ్డీ రేటును పెంచుతుంది. ఆస్తులను పెట్టి పొందిన రుణాలను సురక్షిత రుణాలు అంటారు. వీటికి వడ్డీ చాలా తక్కువ. అన్‌సెక్యూర్డ్ లోన్‌లు అంటే ఎలాంటి పూచీ లేకుండా తీసుకున్న రుణాలు. వీటికి వడ్డీ రేటు ఎక్కువ. బ్యాంకులు కీలక రంగాలకు రుణాలు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉదాహరణకు, వ్యవసాయం, MSME, విద్య, గృహనిర్మాణం, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు సంబంధించి తీసుకున్న వాణిజ్య రుణాలకు ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి రుణాలపై వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువ.

Exit mobile version