కేరాఫ్ కంచెరపాలెం…
సోపతులు సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తోన్న మోహన్ భగత్ ఇదివరకు తెలుగులో కేరాఫ్ కంచెరపాలెం, ఆరంభంతో పాటు మరొకొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు. ఇందులోనూ మోహన్ భగత్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు సమాచారం. మణి అగుర్ల…మేమ్ ఫేమస్, మెయిల్ వంటి కామెడీ మూవీస్లో సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. సోపతులు మూవీ ట్రైలర్ను మేకర్స్ ఒకటి, రెండు రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.