Home అంతర్జాతీయం Arvind Kejriwal : ‘రెండు రోజుల్లో రాజీనామా చేస్తా’- అరవింద్​ కేజ్రీవాల్ సంచలన ప్రకటన!​

Arvind Kejriwal : ‘రెండు రోజుల్లో రాజీనామా చేస్తా’- అరవింద్​ కేజ్రీవాల్ సంచలన ప్రకటన!​

0

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో బెయిల్​పై బయటకు వచ్చిన సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.. ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు.

Exit mobile version