Home అంతర్జాతీయం Supreme Court : కుర్తా పైజమా, టీ షర్ట్‌లు వేసుకుని వాదించలేరు.. సుప్రీంకోర్టు కామెంట్స్

Supreme Court : కుర్తా పైజమా, టీ షర్ట్‌లు వేసుకుని వాదించలేరు.. సుప్రీంకోర్టు కామెంట్స్

0

పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయవాదిని సుప్రీంకోర్టు మందలించింది. కోర్టులో హుందాతనాన్ని పాటించాలని, సరైన దుస్తుల్లో రావాలని చెప్పింది. వాస్తవానికి బ్లాక్ కోట్స్, గౌన్లకు మినహాయింపు ఇవ్వాలని, ఇతర రంగులను అనుమతించాలని పిటిషన్‌లో కోరారు. ఇందుకు వాతావరణమే కారణమని పేర్కొన్నారు. ఇప్పటికే గౌన్‌కు మినహాయింపు లభించింది. కుర్తా-పైజామా లేదా షార్ట్స్, టీ-షర్ట్ ధరించి మీరు వాదించలేరని, కొంత మర్యాద కలిగి ఉండటం చాలా ముఖ్యమని కోర్టు చెప్పింది.

Exit mobile version