అంతర్జాతీయం Arvind Kejriwal : ‘రెండు రోజుల్లో రాజీనామా చేస్తా’- అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! By JANAVAHINI TV - September 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు.