Home అంతర్జాతీయం Sitaram Yechury health : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం- దిల్లీకి సీపీఎం నేతలు!

Sitaram Yechury health : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం- దిల్లీకి సీపీఎం నేతలు!

0

Sitaram Yechury health updates : దిల్లీ ఎయిమ్స్​లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో సీపీఎం కీలక నేతలు దిల్లీకి బయలుదేరారు.

Exit mobile version