Home ఎంటర్టైన్మెంట్ Devara History: చరిత్ర సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అక్కడ ఈ ఘనత సాధించిన తొలి...

Devara History: చరిత్ర సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అక్కడ ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా రికార్డు

0

Devara History: దేవర మూవీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో తాజాగా ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డు చూస్తే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ.. నార్త్ అమెరికాలో రిలీజ్ కు మూడు వారాల ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే టికెట్ల అమ్మకాల్లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడం విశేషం.

Exit mobile version