Road Accident in Nandyal : పండగపూట నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్ఢ మండల పరిధిలో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదలో తల్లి, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.