Home బిజినెస్ iPhone 16 launch : ఐఫోన్​ లవర్స్​ గెట్​ రెడీ! రేపే యాపిల్​ మెగా ఈవెంట్​-...

iPhone 16 launch : ఐఫోన్​ లవర్స్​ గెట్​ రెడీ! రేపే యాపిల్​ మెగా ఈవెంట్​- పూర్తి వివరాలు..

0

యాపిల్​ ఈవెంట్​పై భారీ అంచనాలు..

సెప్టెంబర్ 9న ‘గ్లోటైమ్’ స్పెషల్ ఈవెంట్​ను నిర్వహిస్తున్నట్టు యాపిల్​ సంస్థ ఇటీవలే ప్రకటించినప్పటి నుంచి ఔత్సాహికుల్లో ఆసక్తి, ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ ఈవెంట్​లో టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్, యాపిల్​ వాచ్​ సిరీస్ 10ని విడుదల చేసే అవకాశం ఉంది. యాపిల్ తన రాబోయే సాఫ్ట్​వేర్​ అప్డేట్ల విడుదల తేదీలను కూడా ఈ ఈవెంట్​లో వెల్లడించే అవకాశం ఉంది. వీటిలో ఐఓఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, టీవీఓఎస్ 18, వాచ్ఓఎస్ 11, విజన్ఓఎస్ 2, మాక్ఓఎస్ సెకోయా ఉన్నాయి.

Exit mobile version