ఎంటర్టైన్మెంట్ Deepika Padukone: రణవీర్ సింగ్‌తో కలిసి ఆసుపత్రికి దీపికా పదుకొణె.. ఇక గుడ్ న్యూస్ చెప్పడమే తరువాయి! By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ranveer Singh: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలోకి వెళ్లారు. ఈ నెలలోనే దీపికా పదుకొణెకి డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.