Murali Mohan : హైదరాబాద్‌లోని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీనిపై సినీ నటుడు మురళీ మోహన్ స్పందించారు. బఫర్ జోన్‌లో ఉన్న కట్టడాలను తానే కూల్చేస్తానని ప్రకటించారు. అటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.