Home క్రికెట్ Kohli: విరాట్ కోహ్లీని లండన్‌లోనే వదిలేసి.. ముంబయికి ఒంటరిగా వచ్చేసిన అనుష్క శర్మ

Kohli: విరాట్ కోహ్లీని లండన్‌లోనే వదిలేసి.. ముంబయికి ఒంటరిగా వచ్చేసిన అనుష్క శర్మ

0

Virat Kohli in London: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ముంగిట భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్టులో శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ లండన్‌కి వెకేషన్‌కి వెళ్లాడు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోల్ని కూడా ఈ జంట షేర్ చేసింది.

కానీ.. యాడ్ షూట్ కారణంగా విరాట్ కోహ్లీని అక్కడే వదిలేసిన అనుష్క శర్మ ఒంటరిగా ముంబయికి వచ్చేసింది. ఈ మేరకు ఈ బాలీవుడ్ హీరోయిన్ కొన్ని ప్రచార కార్యక్రమాల్లో కనిపించింది. అయితే కోహ్లీ మాత్రం ఇంకా ముంబయికి రాలేదు. లండన్‌లో ఒక అభిమాని విరాట్ కోహ్లీతో ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. కోహ్లీ ఇంకా అక్కడే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది.

Exit mobile version