ఎంటర్టైన్మెంట్ Brahmamudi Promo: అత్త వంటలపై కావ్య సెటైర్లు – భార్యను అపార్థం చేసుకున్న రాజ్ – రుద్రాణి కన్నింగ్ ప్లాన్ సక్సెస్ By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp రాహుల్ ప్లాన్ కారణంగా హాస్పిటల్‌లో చేరిన అత్తయ్య కావ్య కాపాడుకుంటుందా? భర్త రాజ్‌కు కావ్య దూరమైందా అన్నది సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.