Home ఆంధ్రప్రదేశ్ Thefts In Floods: వరదల్లో చోరీలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దోపిడీలు.. లబోదిబోమంటున్న బాధితులు

Thefts In Floods: వరదల్లో చోరీలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దోపిడీలు.. లబోదిబోమంటున్న బాధితులు

0

Thefts In Floods: బుడమేరు వరదల నేపథ్యంలో విజయవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేట, ఓల్ ఆర్ఆర్‌పేట, సింగ్‌నగర్‌, ప్రకాష్‌ నగర్‌, ఉడాకాలనీ, కండ్రిక, పాతపాడు, అంబాపురం, వైఎస్సార్‌ కాలనీ, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ పాయకాపురం, న్యూ అజిత్ సింగ్ నగర్‌ ప్రాంతాలు ఎనిమిది రోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.

Exit mobile version