Home తెలంగాణ ఐకమత్యానికి కేరాఫ్ అడ్రస్ ఆదివాసులు, పోరాట స్ఫూర్తికి నిదర్శనం-adilabad tribal unity fight for struggle...

ఐకమత్యానికి కేరాఫ్ అడ్రస్ ఆదివాసులు, పోరాట స్ఫూర్తికి నిదర్శనం-adilabad tribal unity fight for struggle indravelli incident example ,తెలంగాణ న్యూస్

0

ఆదివాసీల పోరాట స్ఫూర్తికి ఇంద్రవెల్లి స్తూపం నిదర్శనం

జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసులు తమ హక్కుల కోసం ఇంద్రవెల్లిలో శాంతియుతంగా సమావేశం జరుపుతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆదివాసులు అమరులు కాగా, మరికొందరు రక్తపు మడుగులో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పుట్టకొకడు, గుట్టకొకడు వెళ్లి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ సంఘటనకు సరిగ్గా ఏప్రిల్ 20 నాటికి 43 ఏండ్లు అయ్యింది.

Exit mobile version