Home లైఫ్ స్టైల్ పెసరపప్పుతో క్రంచీ మూంగ్ పకోడీ రెసిపీ, నిజామాబాద్ జిల్లా స్పెషల్ స్నాక్-how to make crispy...

పెసరపప్పుతో క్రంచీ మూంగ్ పకోడీ రెసిపీ, నిజామాబాద్ జిల్లా స్పెషల్ స్నాక్-how to make crispy moong pakodi for snacks which is nizamabad special snack ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

బజ్జీలన్నా, పకోడీలన్నా శనగపిండి మాత్రమే గుర్తొస్తుంది. కానీ పెసరపప్పుతో చేసే మూంగ్ పకోడీ రుచే వేరు. చాలా క్రిస్పీగా, కారంగా ఉండే ఈ పెసరపప్పు పకోడీ లేదా మూంగ్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేయండి. ఇవి నిజామాబాద్ జిల్లాలో చాలా ఫేమస్ స్నాక్ కూడా. ఇక్కడ శనగపిండితో చేసే ఉల్లి పకోడీలకన్నా ఇవే ఎక్కువగా దొరుకుతాయి. శనగపిండి ఎక్కువగా తినకూడని వాళ్లు ఆరోగ్యకరంగా ఈ పెసరపప్పు పకోడీలు చేసుకుని లాగించేయొచ్చు.

Exit mobile version