Home తెలంగాణ Hyderabad : హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బార్లు, పబ్బుల్లో తనిఖీలు.. నలుగురికి పాజిటివ్

Hyderabad : హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బార్లు, పబ్బుల్లో తనిఖీలు.. నలుగురికి పాజిటివ్

0

Hyderabad : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకూ పెరుగుతోంది. డ్రగ్స్ కారణంగా యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోంది. గతంలో రిచ్ పీపుల్ మాత్రమే డ్రగ్స్ వినియోగించేవారు. ఇప్పుడు కల్చర్ మిడిల్ క్లాస్ యూత్‌కు కూడా పాకింది. తాజాగా హైదరాబాద్‌లో నలుగురు డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డారు.

Exit mobile version