రాశి ఫలాలు Durga devi: ఈ ఆలయంలో అమ్మవారికి చెప్పులు, బూట్లు విరాళాలు – ఎందుకో తెలుసా? By JANAVAHINI TV - September 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Durga devi: సాధారణంగా ఆలయంలో దేవుళ్ళకు ఖరీదైన ఆభరణాలు, తమకు తోచినంత డబ్బు విరాళంగా ఇస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కాళ్ళకు వేసుకునే చెప్పులు, బూట్లు వంటివి అమ్మవారికి సమర్పిస్తారు. అలా ఎందుకు చేస్తారు? ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.