Home క్రికెట్ Virat Kohli: వ‌ర‌ల్డ్ రిచెస్ట్ క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లి – ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది...

Virat Kohli: వ‌ర‌ల్డ్ రిచెస్ట్ క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లి – ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది సంపాద‌న ఎంతంటే?

0

Virat Kohli: వ‌ర‌ల్డ్ రిచెస్ట్ క్రికెట‌ర్‌గా కోహ్లి నిలిచాడు. గ‌త ఏడాది కాలంలో కోహ్లి 847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు స్టాటిస్టా అనే స్పోర్ట్స్ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్ రిచెస్ట్ అథ్లెట్ల లిస్ట్‌లో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో టాప్ ప్లేస్‌ను ద‌క్కించుకున్నాడు.

Exit mobile version