Home తెలంగాణ విద్యుత్ అధికారులు లంచం అడుగుతున్నారా.. అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..-cmd of tsspdcl advised...

విద్యుత్ అధికారులు లంచం అడుగుతున్నారా.. అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..-cmd of tsspdcl advised to call if power officials demand bribe ,తెలంగాణ న్యూస్

0

కఠిన చర్యలు తప్పవు..

విద్యుత్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలుసుకొని.. పరిష్కరించడానికి ఈ ఏర్పాటు చేసినట్లు సీఎండీ వివరించారు. కొత్త కనెక్షన్లు, కేటగిరీ, వినియోగదారుల పేరు మార్పు, కరెంటు బిల్లుల్లో లోపాలు తదితర సేవలు పొందేందుకు.. సంస్థ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ల ద్వారా అవకాశం కల్పిస్తున్నట్టు సీఎండీ వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే విద్యుత్‌ శాఖ ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని సీఎండీ వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version