బిజినెస్ Penny stock alert : 5 రోజుల్లో 58శాతం పెరిగిన పెన్నీ స్టాక్- ఇప్పుడు బై? సెల్? By JANAVAHINI TV - September 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Stocks to buy today : పెన్నీ స్టాక్ అలర్ట్! రామా స్టీల్ ట్యూబ్ పెన్నీ స్టాక్ గత ఐదు రోజుల్లో ఏకంగా 58శాతం పెరిగింది. 4ఏళ్లల్లో 3155 శాతం వృద్ధి చెందింది.