Home తెలంగాణ vinayaka chavithi 2024: గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ గుర్తుంచుకొండి

vinayaka chavithi 2024: గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ గుర్తుంచుకొండి

0

vinayaka chavithi 2024: వినాయక చవితి.. ఊరు..వాడ అంతా ఏకమై ఈ పండుగను జరుపుకుంటారు. గల్లీ గల్లీకో గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేసి.. తమ భక్తిని చాటుకుంటారు. అయితే.. ఈ ఉత్సవాల నిర్వహణ సందర్భంగా కొన్ని ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంది. అందుకే పోలీసులు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు.

Exit mobile version