10 ఓటీటీ యాప్స్‌తో జియో చౌకైన ప్లాన్
ఉచిత ఓటీటీని అందించే జియో చౌకైన ప్లాన్ రూ.175. ఈ ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీ, 10 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే వంటి 10 ఉచిత ఓటీటీ యాప్‌లను ఈ ప్లాన్‌లో అందిస్తున్నారు. ఇందులో ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు అని గుర్తుంచుకోవాలి.