Home అంతర్జాతీయం Terror attacks : పోలీస్​ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్​ బస్సులపై ఉగ్ర దాడులు.. 72మంది...

Terror attacks : పోలీస్​ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్​ బస్సులపై ఉగ్ర దాడులు.. 72మంది మృతి!

0

ఉగ్ర దాడులతో పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ అల్లాడిపోయింది. వేర్పాటువాద మిలిటెంట్లు పేట్రేగిపోవడంతో ఆ ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పోలీసులు, ఫెడరల్ పారామిలటరీ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్ బస్సులపై ఉగ్రవాదులు దాడి చేసి. ఈ దాడుల్లో 72మంది మరణించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సాయుధ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించింది.

Exit mobile version