Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi August 27th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను వెళ్లగొట్టేందుకు రుద్రాణి స్కెచ్- అత్త భర్తకు స్వప్న...

Brahmamudi August 27th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను వెళ్లగొట్టేందుకు రుద్రాణి స్కెచ్- అత్త భర్తకు స్వప్న సరికొత్త శిక్ష

0

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పును రుద్రాణి, ధాన్యలక్ష్మీ అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు రాజ్. కల్యాణ్ ఇంటికి రావాలని బలంగా కోరుకున్నాను కానీ, ఇంటికొస్తే అవమానం జరగకుండా ఆపలేకపోయాను. ఎంత మందలించిన పిన్ని, రుద్రాణి అత్త అప్పును దారుణంగా అవమానించారు. అరే తాతయ్య పిలిచారన్న విషయం కూడా మర్చిపోయి పిన్ని అప్పును మాటలు అనడమే ధ్యేయంగా పెట్టుకుంది అని రాజ్ అనుకుంటాడు.

Exit mobile version