Home బిజినెస్ Budget Phones : మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లో స్మార్ట్‌ ఫోన్స్.. 108 ఎంపీ అదిరిపోయే కెమెరా

Budget Phones : మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లో స్మార్ట్‌ ఫోన్స్.. 108 ఎంపీ అదిరిపోయే కెమెరా

0

రియల్ మీ సీ53

ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999గా ఉంది. ఫోన్ వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కంపెనీ అందిస్తోంది. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్. రియల్ మీ ఈ ఫోన్ లో 6.74 అంగుళాల డిస్‌ప్లేను అందించనుంది. ప్రాసెసర్‌గా యూనిసోక్ టీ612 అనే కంపెనీ ఇందులో కనిపించనుంది. ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్, ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Exit mobile version