Priyadarshi: ప్రియదర్శి హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా టైటిల్ను ఆదివారం మేకర్స్ రివీల్ చేశారు. ఈ కామెడీ మూవీకి సారంగపాణి జాతకం అనే పేరును ఫిక్స్ చేశారు. జంధ్యాల స్టైల్లో ఈ కామెడీ మూవీ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.