అంతర్జాతీయం ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని చెప్పినందుకు- భర్తపై వేధింపుల కేసు పెట్టిన మహిళ! By JANAVAHINI TV - August 25, 2024 0 FacebookTwitterPinterestWhatsApp కర్ణాటకకు చెందిన ఓ మహిళ, తన భర్తపై వేధింపుల కేసు పెట్టింది. కారణం.. ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని ఆ వ్యక్తి చెబుతుండటం! అసలు కథ ఏంటంటే..