Home తెలంగాణ KTR : నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదు.. అదే నిజమైతే దగ్గరుండి కూలగొట్టిస్తా –...

KTR : నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదు.. అదే నిజమైతే దగ్గరుండి కూలగొట్టిస్తా – కేటీఆర్

0

తనకంటూ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఫామ్ హౌస్ ను లీజుకు మాత్రం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి కడితే దగ్గరుండి కూలగొటిస్తానని వ్యాఖ్యానించారు. 

Exit mobile version