Home లైఫ్ స్టైల్ ఆదివాసీ నూనెలతో నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? వాటిలో ఎలాంటి పదార్థాలు కలుపుతారు?-do adivasi oils...

ఆదివాసీ నూనెలతో నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? వాటిలో ఎలాంటి పదార్థాలు కలుపుతారు?-do adivasi oils really promote hair growth what ingredients are added to them ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఈ మూలికలతో

సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికలను ట్రైబల్ హెయిర్ ఆయిల్ తయారీలో ఉపయోగిస్తారు. వాటిలో ముఖ్యమైనవి… బ్రాహ్మి, ఉసిరి, కడుపట్టి, మెంతయ లవంచ, కలబంద, మందార పువ్వు, భృంగరాజ్, కొబ్బరి నూనె, ఆముదం నూనె, బాదం నూనె, ఉసిరి, రత్నజోత్, ఉల్లిపాయ, మెంతులు, కాస్కస్, జటమాన్సి, కరివేపాకు. ఇవే కాకుండా ఇతర మూలికలను ఈ నూనెలో కలుపుతారని అంటారు. వీటన్నింటిన కలిపి చేసే ఆదివాసీ ఆయిల్ జుట్టుకు నిజంగానే మేలు చేస్తుంది.

Exit mobile version