తెలంగాణ TG Group 4 Merit List: తెలంగాణ గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ By JANAVAHINI TV - June 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp TG Group 4 Merit List: తెలంగాణ గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదలైంది. జూన్ 13 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. వెబ్ ఆప్షన్ నమోదు చేసిన వారికి మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనుమతిస్తారు.