Home లైఫ్ స్టైల్ ఇక్కడిచ్చిన ఆప్టికల్ చిత్రంలో ఆంగ్ల అక్షరం Bల మధ్య 8 అంకె ఇరుక్కుంది, పదిసెకన్లలో దాన్ని...

ఇక్కడిచ్చిన ఆప్టికల్ చిత్రంలో ఆంగ్ల అక్షరం Bల మధ్య 8 అంకె ఇరుక్కుంది, పదిసెకన్లలో దాన్ని కనిపెట్టండి-8 digit is stuck between english letter b in given optical illusion find it in ten seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

మీ మెదడు, కంటిచూపు సమన్వయంగా పనిచేస్తే 8 అంకెను మీరు 10 సెకన్ల లోపే గుర్తిస్తారు. అలా గుర్తించిన వారికి కంగ్రాట్స్. ఇక గుర్తించలేని వారికి ఇక్కడ మేము జవాబు చెబుతున్నాము. చివరి నుంచి మూడో లైన్లో 8 అంకె ఉంది. పరిశీలనగా చూస్తే ప్రతి ఒక్కరికీ దొరుకుతుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు చేధిస్తూ ఉండండి. ఇది మీ కంటి చూపుకు, మెదుడుకు మంచి పరీక్షను పెడుతుంది. వాటిని మరింత పదునుగా పనిచేసేలా చేస్తుంది.

Exit mobile version