Home అంతర్జాతీయం Modi 3.0 Cabinet : మోదీ 3.0 కేబినెట్​ ఇదే.. బీజేపీ వద్దే కీలక బాధ్యతలు!

Modi 3.0 Cabinet : మోదీ 3.0 కేబినెట్​ ఇదే.. బీజేపీ వద్దే కీలక బాధ్యతలు!

0

మోదీ అనంతరం.. రాజ్​నాథ్​ సింగ్​, అమిత్​ షా, నితిన్​ గడ్కరీలు, నిర్మలా సీతారామన్​, జైశంకర్​లు​.. మంత్రులగా బాధ్యతలు చేపట్టారు. పియూష్​ గోయల్​, ధర్మేంద్ర ప్రధాన్​, శర్వానంద్​ సోనోవాల్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్​ జోషీ, గిరిరాజ్​ సింగ్​, ఆశ్వణి వైష్ణవ్​​​​లు, జ్యోతిరాధిత్య సింథియా.. మోదీ 3.0 కేబినెట్​లో మంత్రులుగా కొనసాగనున్నారు. 

Exit mobile version