Home అంతర్జాతీయం JEE Advanced 2024 AAT : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఏఏటీ రిజిస్ట్రేషన్​ షురూ..

JEE Advanced 2024 AAT : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఏఏటీ రిజిస్ట్రేషన్​ షురూ..

0

జేఈఈ అడ్వాన్స్ డ్ ఏఏటీ 2024 పరీక్షను కేవలం ఏడు ఐఐటీల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గౌహతి, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-భువనేశ్వర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-రూర్కీ.

Exit mobile version