రాశి ఫలాలు Saturn retrograde: శని తిరోగమనం.. 139 రోజుల పాటు ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు, జాగ్రత్తగా ఉండాలి By JANAVAHINI TV - May 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Saturn retrograde: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మ, ధర్మాన్ని ప్రేమించే శని సుమారు 18 నెలల తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి మారతాడు. 2024వ సంవత్సరంలో శని రాశి మార్చుకోడు. ఏడాది పొడవునా తన సొంత రాశి అయిన కుంభ రాశిలో కూర్చుంటాడు.