Home రాశి ఫలాలు Venus transit: ఏడాది తర్వాత సొంత రాశిలోకి శుక్రుడు- ఈ రాశుల వారి ఇల్లు సంపదతో...

Venus transit: ఏడాది తర్వాత సొంత రాశిలోకి శుక్రుడు- ఈ రాశుల వారి ఇల్లు సంపదతో నిండిపోతుంది

0

నవగ్రహాలలో సంపద, ఐశ్వర్యం, కీర్తికి కారకుడైన శుక్రుడు ఒక సంవత్సరం తర్వాత దాని స్వంత రాశి తులా రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం. తులా రాశిలో శుక్రుని సంచారం దేశంలో, ప్రపంచంలోని మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. శుక్రుడు తులా రాశిలో సంచరించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని పండితులు తెలిపారు.

Exit mobile version