క్రికెట్ Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..! By JANAVAHINI TV - May 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp CSK vs RCB IPL 2024 Virat Kohli Umpire Fight: ఐపీఎల్ 2024 సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ ప్లేఆఫ్స్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌తో విరాట్ కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. నో బాల్ విషయంలో అంపైర్‌తో ఫెర్గ్యూసన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్‌లో విరాట్ గొడవకు దిగాడు.