Home రాశి ఫలాలు వార ఫలాలు.. వీరికి ఈ వారం వృథా ఖర్చులు ఎక్కువ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి

వార ఫలాలు.. వీరికి ఈ వారం వృథా ఖర్చులు ఎక్కువ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి

0

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో మంచి వ్యక్తులు పరిచయమవుతారు. భూములు, వ్యవసాయం, గృహ నిర్మాణ పనులు కలసివస్తాయి. వ్యాపార, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిరీత్యా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. క్రయవిక్రయాల వల్ల ఆదాయం పెరుగుతుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

Exit mobile version