Home క్రికెట్ CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.....

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

0

రచిన్ ఒక్కడే..

219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) తొలి బంతికే గోల్డెన్ డకౌట్ కాగా.. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61 పరుగులు; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత అర్ధ సెంచరీ చేశాడు. అజింక్య రహానే (33) కాసేపు నిలువగా.. డారిల్ మిచెల్ (4), శివమ్ దూబే (7), మిచెల్ సాంట్నర్ (3) విఫలమయ్యారు. రచిన్ రనౌట్ కావడం చెన్నైకు భారీ ఎదురుదెబ్బగా మారింది. సాంట్నర్ క్యాచ్‍ను ఆర్సీబీ కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ అద్బుతంగా అందుకున్నాడు. చివర్లో ధోనీ, జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. చెన్నై ఓటమి పాలై.. ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.

Exit mobile version