Home అంతర్జాతీయం Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో...

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

0

తెలంగాణ- ఆంధ్రలో వర్షాలు..

Hyderabad weather today : మే 23 వరకు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్లలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కొమోరిన్ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది.

Exit mobile version