Home తెలంగాణ ప్రాణం తీసిన లోన్ యాప్-గోదావరిఖనిలో యువకుడు ఆత్మహత్య-godavarikhani youth commits suicide loan app threats...

ప్రాణం తీసిన లోన్ యాప్-గోదావరిఖనిలో యువకుడు ఆత్మహత్య-godavarikhani youth commits suicide loan app threats ,తెలంగాణ న్యూస్

0

అప్పు తెచ్చిన ముప్పు

లోన్ యాప్ (Loan App Deaths)అప్పులతో గోదావరిఖనిలో గత మూడేళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లోన్ యాప్ ద్వారా అప్పులు తీసుకుని 2021లో ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ వర్కర్ శ్రీకాంత్, 2022లో సింగరేణి ఎంప్లాయిస్ ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు ఇచ్చి యువకులు ప్రాణాలు తీస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జయవర్ధన్ లోన్ యాప్ తోపాటు ప్రైవేట్ ఫైనాన్స్ లో అప్పులు తీసుకుని అధిక వడ్డీకి అప్పులు ఇస్తాడని స్థానికులు తెలిపారు. అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోవడంతో జయవర్ధన్ తెచ్చుకున్న అప్పుపెరిగి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు బావిస్తున్నారు.

Exit mobile version